మృతురాలికి నివాళులు అర్పించిన మాజీ మంత్రి

మృతురాలికి నివాళులు అర్పించిన మాజీ మంత్రి

MHBD: జిల్లా సీపీఎం కార్యదర్శి సాదుల శ్రీనివాస్ తల్లి సాధుల రామనర్సమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మంగళవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వారు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి వెంట పర్కాల శ్రీనివాస్ రెడ్డి, యాళ్ల మురళీధర్ రెడ్డ, బొడ శ్రీను తదితరులున్నారు.