బుక్కరాయసముద్రంలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు

బుక్కరాయసముద్రంలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు

ATP: బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని సీఐ పుల్లయ్య తెలిపారు. ఈ నిబంధన సెప్టెంబర్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటుందని, ఈ సమయంలో ఎలాంటి బహిరంగ సమావేశాలు, ర్యాలీలు నిర్వహించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు శాంతి భద్రతలకు సహకరించాలని ఆయన కోరారు.