VIDEO: నూజివీడులో పండుగ వేళ విషాదం

VIDEO: నూజివీడులో పండుగ వేళ విషాదం

ELR: నూజివీడు పరిధిలోని శ్రీనివాస మహల్ సెంటర్లో గల దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన కొండయ్య సత్రం బావిలో అనుమానాస్పదంగా మృతదేహం కనిపించింది. మృతుడు పట్టణంలోని అజరయ్యపేటకు చెందిన తాళ్లూరి నాగరాజుగా గుర్తించారు. గత కొంతకాలంగా నాగరాజు కొండయ్య సత్రంలో అద్దెకు ఉంటున్నాడని స్థానికులు తెలిపారు. ఈమేరకు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.