సర్పంచుల నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు ఇవే
Srcl: చందుర్తి మండలంలో సర్పంచుల నామినేషన్ల స్వీకరణకు 8 కేంద్రాలను అధికారులు ప్రకటించారు. కట్ట లింగంపేట, మల్యాల, చందుర్తి నర్సింగాపూర్, మూడపల్లి జోగాపూర్ సనుగుల, బండపల్లి గ్రామాల్లో సర్పంచ్‌ల నామినేషన్ల స్వీకరణ కేంద్రాలుగా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.