వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ నర్సంపేటలోఆర్టీసీ కార్మికుడు కోల శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం
★ గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం: మాజీ ఎమ్మెల్యే ఆరూరి
★ రేపు నర్సంపేట బంద్‌కు బీజేపీ పిలుపు
★ నర్సంపేటలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్