వరంగల్ జిల్లా టాప్ న్యూస్@12PM
★ బురహానుపురంలో బైక్, ఆటో ఢీ.. యువకుడు మృతి
★ నర్సంపేటలో షార్ట్ సర్క్యూట్‌తో వస్త్ర దుకాణం దగ్ధం
★ ప్రముఖ కవి అందెశ్రీ మృతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఉమ్మడి జిల్లా నాయకులు
★ WGL జిల్లా కోర్టులో ఈ నెల 15 నుంచి జాతీయ మెగా లోక్ అదాలత్: CP సన్ ప్రీత్