ఈనెల 18న జిల్లాస్థాయి కబడ్డీ సీనియర్ ఎంపికలు..!

ఈనెల 18న జిల్లాస్థాయి కబడ్డీ సీనియర్ ఎంపికలు..!

జనగాం: ఈ నెల 18న స్టేషన్ ఘన్‌ఫూర్‌లోని శ్రీవాణి గురుకులంలో కబడ్డీ స్త్రీ, పురుష క్రీడాకారుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నట్లు జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఛైర్మన్ సారంగపాణి, జిల్లా అధ్యక్షుడు కుమార్ గౌడ్ తెలిపారు. డిసెంబర్ 25 నుంచి 28 వరకు కరీంనగర్‌లో 72వ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.