స్వచ్ఛత దిశగా నగర పాలక సంస్థ

స్వచ్ఛత దిశగా నగర పాలక సంస్థ

NZB: మున్సిపల్ కార్పొరేషన్‌లో 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా, మున్సిపల్ కార్మికులకు స్వచ్ఛతపై అవగాహన కల్పించేందుకు గురువారం యానిమేషన్ చిత్రాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సర్ రవి బాబు, సర్కిల్ ఎస్సై ప్రశాంత్, సిబ్బంది పాల్గొన్నారు. ఈ ప్రచారం ద్వారా కార్మికులలో స్వచ్ఛతపై మరింత అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.