కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల ధర్నా

కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల ధర్నా

SRD: సమస్యను పరిష్కరించాలని కోరుతూ సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉద్యోగులు సోమవారం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా నెలకు రూ.18 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.