కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ కాకాణి
NLR: జువ్వలదిన్నె హార్బర్, తీర ప్రాంత మత్స్యకారుల విషయంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మాజీ మంత్రి కాకాణి తీవ్రంగా మండిపడ్డారు. జిల్లాలో మత్స్యకారుల బోట్లు దొంగతనంగా తరలించి పంపివేశారని, లోకేష్ వ్యాపార లావాదేవీల కోసం తమిళ మత్స్యకారుల బోట్లను ఒదిలిపెట్టాలి అని ఆదేశించారని అన్నారు. మత్స్యకారులకు చంద్రబాబు, లోకేష్ ద్రోహం తలపెట్టారని చెప్పుకొచ్చారు.