కాంగ్రెస్ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీకి ఘనస్వాగతం

కాంగ్రెస్ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీకి ఘనస్వాగతం

NGKL: పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ కార్పొరేషన్ ఛైర్మన్ చింతలపల్లి జగదీశ్వర్ రావు శాలువాతో సన్మానించి, ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.