'విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలి'

'విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలి'

MHBD: మహబూబాబాద్ జిల్లా పెద్దగూడూరు మండల కేంద్రంలో ఇవాళ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం విస్తృతస్థాయి సమావేశాన్ని బానోతు సింహాద్రి ప్రారంభించారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘ నాయకులు ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. ఈ కార్యక్రమంలో గుగులోతు సూర్యప్రకాష్, వినయ్,తదితరులు పాల్గొన్నారు.