సైబర్ నేరాల గురించి అవగాహన సదస్సు: ఎస్సై
NZB: ధర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ఎస్సై కళ్యాణి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినులకు సైబర్ నేరాలు, కెరీర్ గైడెన్స్, ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించారు. వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో డీపీలు (DP) పెట్టుకోవద్దని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.