కాబోయే భర్తను పరిచయం చేసిన బిగ్ బాస్ బ్యూటీ

కాబోయే భర్తను పరిచయం చేసిన బిగ్ బాస్ బ్యూటీ

తనకు కాబోయే భర్తను తెలుగు బిగ్ బాస్ 3 ఫేమ్ పునర్నవి భూపాలం పరిచయం చేసింది. తన జీవితంలో కొత్త అధ్యయనాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలుపుతూ ఫొటోలు షేర్ చేసింది. దానికి 'నేను అతనికి YES చెప్పాను' అనే క్యాప్షన్ ఇచ్చింది. అతని పేరు హేమంత్ వర్మ. మరోవైపు అతను కూడా.. పునర్నవితో దిగిన ఫొటోను షేర్ చేసి.. 'నిన్ను పెళ్లి చేసుకోవడానికి వెయిట్ చేయలేకపోతున్నా' అని పేర్కొన్నాడు.