16 నెలల్లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు: లోకేష్

16 నెలల్లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు: లోకేష్

AP: తాము అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. 'అనకాపల్లి ఆర్సెల్లార్ మిత్తల్ రాష్ట్రంలో రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతోంది. విద్యుత్ ఛార్జీలు 13పైసలు తగ్గించిన మొదటి రాష్ట్రం మనదే. రాష్ట్ర అభివృద్ధికి ప్రధాన కారణం స్పీడ్ ఆఫ్ డూయింగ్' అని వెల్లడించారు.