నవంబర్ 3న దుబాయ్‌కి మంత్రి నారాయణ

నవంబర్ 3న దుబాయ్‌కి మంత్రి నారాయణ

AP: పెట్టుబడులను ఆహ్వానించేందుకు మంత్రి నారాయణ నవంబర్ 3న UAEకి వెళ్లనున్నారు. ఈ మేరకు 3-6 తేదీల్లో ఆయన దుబాయ్, అబుదాబిలో పర్యటించనున్నారు. అక్కడి పారిశ్రామిక వేత్తలను కలిసి పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అనుకుల వాతావరణాన్ని వివరించనున్నారు. కాగా వారం క్రితం చంద్రబాబు దుబాయ్, అబుదాబిలో పర్యటించిన విషయం తెలిసిందే.