ప్రభ బండి ప్రారంభించిన కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు
WGL: నల్లబెల్లి కాంగ్రెస్ GP కమిటీ అధ్యక్షుడు మహేష్ ఆధ్వర్యంలో కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామికి ఏర్పాటు చేసిన ప్రభ బండిని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు CH తిరుపతిరెడ్డి కొబ్బరికాయ కొట్టి శుభారంభం చేశారు. ఈ సందర్భంగా ఆయన HIT TV మాట్లాడుతూ.. స్వామివారి ఆశీస్సులతో మండల ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు.