డైట్ కళాశాలలో అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

డైట్ కళాశాలలో అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం, టేకులపల్లి డైట్ కళాశాలలో ఖాళీగా ఉన్న రెండు అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రిన్సిపల్ రాజేష్ దరఖాస్తులు ఆహ్వానించారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 22 నుంచి 29 లోగా దరఖాస్తులు అందించాలని అన్నారు. సైన్స్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సబ్జెక్టులలో ఎంఎడ్, బీఎడ్ అర్హత కలిగిన 65 సంవత్సరాలలోపు వారు దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.