ఆ గ్రామంలో సర్పంచ్ పదవి.. వేలంపాట ద్వారా ఎన్నిక

ఆ గ్రామంలో సర్పంచ్ పదవి.. వేలంపాట ద్వారా ఎన్నిక

SRPT: మోతే మండలం విభాలాపురం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవి 26 లక్షల రూపాయలకు వేలంపాట ద్వారా ఏకగ్రీవమైంది. గ్రామంలో రాముల వారి ఆలయ నిర్మాణం, గ్రామ అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. వేలం పాటలో గ్రామానికి చెందిన చంద్రకళ సర్పంచ్ అభ్యర్థిగా 26 లక్షల రూపాయలకు దక్కించుకున్నారు.