ఉమ్మడి ప.గో జిల్లా TOP NEWS @12PM

➢ భీమవరంలో 'సారథ్య-చాయ్ పే చర్చ' కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి భూపతిరాజు
➢ ప.గో జిల్లాలో ఈనెల 14న జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు
➢ ఉంగటూరులో జాతీయ పశువ్యాధి నియంత్రణ గోడ పత్రికను అవిష్కరించిన MLA ధర్మరాజు
➢ ఏలూరులోని ముంపు ప్రాంతాల్లో పర్యటించిన MLA బడేటి రాధాకృష్ణయ్య
➢ నూజివీడులో విద్యార్థులకు ఉచిత దంత వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ దేవిశెట్టి