BREAKING: గ్యాస్ వినియోగదారులకు మరో షాక్
వంట గ్యాస్ బుకింగ్ గడువు మరోసారి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నగరాల్లో బుకింగ్‌కు బుకింగ్‌కు మధ్య గడువు 25 రోజులు, గ్రామాల్లో 45 రోజులకు పెంచింది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో పెట్రోలియం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో బ్లాక్ మార్కెట్‌ను నియంత్రిచడంతో పాటు అందరికీ గ్యాస్ అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది.