నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ 'ప్రజావాణి'కి 126 ఫిర్యాదులు: కలెక్టర్ బీ. చంద్రశేఖర్
★ నల్గొండలో మైనర్ బాలుడిపై విచక్షణరహితంగా దాడి చేసిన రౌడీ గ్యాంగ్
★ త్వరలో దేవరకొండ గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తా: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
★ కొండమల్లేపల్లిలో కారు- బైక్ ఢీ.. వ్యక్తి మృతి
★ దేవరకొండ NH;[ ఆశా వర్కర్ల నిరసన.. భారీగా ట్రాఫిక్ జామ్