జిల్లా ప్రధాన కార్యదర్శిగా పూర్ణచంద్రరావు

జిల్లా ప్రధాన కార్యదర్శిగా పూర్ణచంద్రరావు

GNTR: ఏపీ పద్మశాలి సంఘం గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆలేటి పూర్ణచంద్రరావు నియమితులయ్యారు. మంగళగిరి కన్వీనర్‌గా బళ్ళా శ్రీనివాసరావు, కో-కన్వీనర్‌గా గంగాధర్‌ ఎంపికయ్యారు. ఈ నెల 26న మంగళగిరిలో జరిగే పద్మశాలి మహాసభకు సీఎం చంద్రబాబు, పవన్, లోకేశ్ హాజరుకానున్నారు. ఈ మేరకు బాధ్యులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సభను విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు.