VIDEO: హై వోల్టేజ్‌తో ఇంట్లో సామాగ్రి దగ్ధం

VIDEO: హై వోల్టేజ్‌తో ఇంట్లో సామాగ్రి దగ్ధం

MHBD: హై వోల్టేజ్‌తో ఇంట్లో మంటలు చెలరేగిన ఘటన శ్రీనగర్ కాలనీలో శుక్రవారం జరిగింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగినట్లు బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజులుగా హై వోల్టేజ్ వస్తుందని విద్యుత్ అధికారులకు తెలిపినా వారు పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ ఘటనలో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు దగ్ధమై లక్షల్లో నష్టం వాటిల్లిందని వాపోయారు.