ప్రజా సమస్యలు పరిష్కారమే లక్ష్యం

ప్రజా సమస్యలు పరిష్కారమే లక్ష్యం

కృష్ణ: పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య మందిరంలో కలెక్టర్ లక్ష్మీ షా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలకు సంబంధించిన అధికారులు స్పష్టమైన సమాచారం తీసుకుని సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.