నిశ్చితార్ధంపై స్పందించిన బెల్లంకొండ

నిశ్చితార్ధంపై స్పందించిన బెల్లంకొండ

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ తనకు కాబోయే భార్య కావ్యను పరిచయం చేశాడు. 'నాపై నమ్మకం ఉంచి నా జీవితంలోకి వచ్చినందుకు, చిరునవ్వులు నింపినందుకు థాంక్స్‌. నీ మోముపై కూడా చిరునవ్వులను ఎప్పటికీ వాడిపోనీయను. మనం ఎప్పటికీ కలిసి ఉండే క్షణం కోసం వేచి చూస్తున్నా' అని SMలో రాసుకొచ్చారు. అలాగే ఇటీవల జరిగింది చిన్న వేడుకని, నిశ్చితార్ధం తేదీలు త్వరలో ప్రకటిస్తామని తెలిపాడు.