కోడె మొక్కులు చెల్లించుకున్న ప్రభుత్వ విప్, అ. కలెక్టర్
SRCL: దక్షిణ కాశీగా పేరుందిన వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామిని మంగళవారం ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి కోడె మొక్కు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారుల వేదోక్త ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు వారిని శాలువాతో సత్కరించి లడ్డూ ప్రసాదం అందజేశారు.