సీనియర్ డిస్ట్రిక్ట్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్ ఎంపికలు
NZB: డిసెంబర్ 5న నిజామాబాద్ జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ డిస్ట్రిక్ట్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్ కోసం సెలక్షన్ ట్రయల్స్‌ను నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు సంజీవరెడ్డి, కార్యదర్శి గంగరాజు, కోచ్ N. రవీందర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని నాగారం రాజారాం స్టేడియంలో కాంపౌండ్ ఇండియన్ రౌండ్: 50, 30Mtrs ట్రయల్స్ ఉంటాయన్నారు.