ఆడబిడ్డ దు:ఖం ఎవరికీ మంచిది కాదు: కవిత

ఆడబిడ్డ దు:ఖం ఎవరికీ మంచిది కాదు: కవిత

TG: ఖమ్మంలోని వెలుగుమట్ల భూనిర్వాసితులను జాగృతి అధ్యక్షురాలు కవిత పరామర్శించారు. ఆడబిడ్డ దు:ఖం ఎవరికీ మంచిది కాదని హితవు పలికారు. తాను టూరిస్ట్‌ను కాదని.. సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాడతానని తెలిపారు. పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు పంపడం న్యాయం కాదన్నారు. కూల్చిన చోటే స్థలాలు కేటాయించి ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.