కాంగ్రెస్ నేతలు అసంతృప్తితో ఉన్నారు: మాజీ మంత్రి

కాంగ్రెస్ నేతలు అసంతృప్తితో ఉన్నారు: మాజీ మంత్రి

MBNR: మహబూబ్ నగర్ కాంగ్రెస్ నేతలు అసంతృప్తితో ఉన్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలను డబ్బులు, వ్యాపార వెసులుబాటు ఆశచూపి ప్రలోభాలకు గురిచేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా తమ పార్టీలోని అసంతృప్త నేతలను సరిదిద్దుకోవాలని ఆయన సూచించారు. పోలీసులు, అధికార బలంతో పార్టీ మార్పిడిలు సరికాదన్నారు.