VIDEO: పది పరీక్షలు ప్రారంభం.. కేంద్రాల వద్ద సందడి

VIDEO: పది పరీక్షలు ప్రారంభం.. కేంద్రాల వద్ద సందడి

GNTR: సోమవారం నుంచి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కావడంతో ఫిరంగిపురం పట్టణంలోని పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం నుంచే సందడి కనిపించింది. విద్యార్థులు సమయానికి ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను కేంద్రాల వరకు తీసుకొచ్చి ధైర్యం చెప్పారు. పాఠశాలల ఉపాధ్యాయులు కూడా విద్యార్థులతో కలిసి వచ్చి చివరి సూచనలు అందించారు.