పొట్టి శ్రీరాములు జీవితం భావితరాలకు ఆదర్శం

పొట్టి శ్రీరాములు  జీవితం భావితరాలకు ఆదర్శం

SKLM: పొట్టి శ్రీరాములు జీవితం భావితరాలకు ఆదర్శమని ట్రైనీ డీఎస్పీ ఎస్ మహేంద్ర అన్నారు. శనివారం రాజాంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 58రోజుల నిరాహారదీక్ష కారణంగా ఆంద్రప్రదేశ్ అవతరణ జరిగిందన్నారు. దళితులకు ఆలయ ప్రవేశం కోసం ఎంతో కృషి చేశారు. రాజాం టౌన్ సీఐ డి.మోహనరావు, రూరల్ సీఐ ఎస్.శ్రీనివాస్, చైతన్య కుమార్ ఉన్నారు.