VIDEO: ఓటు ప్రాధాన్యత గురించి ప్రజలకు అవగాహన
KMM: ఓటు హక్కుపై ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారధి కాలువకట్ల జాన్ కలాబృందం ఓటు ప్రాధాన్యత గురించి ఓటుని అమ్ముకుంటే ఎలా నష్టపోతామో అనే దాని గురించి పాటల ద్వారా నేడు తెలిపారు. మాటల ద్వారా ప్రజలకు చైతన్య పరిచారు. ఈ కార్యక్రమంలో కళాకారులు నలఘటి సుధాకర్ రావు బృందం ఉన్నారు.