VIDEO: రోడ్డుపై కారు దగ్ధం

VIDEO: రోడ్డుపై కారు దగ్ధం

కాకినాడ జిల్లా తుని పట్టణ మెయిన్ రోడ్‌లో గురువారం మధ్యాహ్నం కారు నుంచి మంటలు చెల్లరేగాయి. కార్ పార్కింగ్ చేసిన సమీపంలో ఉన్న చెత్త పేపర్లు మంట పెట్టడంతో ఆమంట అంటుకుని కారు నుంచి మంటలు వ్యాపించాయి. సకాలంలో ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది.