ఆగని పైరసీ: ఆన్‌లైన్‌లో కొత్త సినిమాలు
ఆన్‌లైన్‌లో పైరసీ వెబ్ సైట్ల దందా ఆగడం లేదు. movie rulzలో కొత్త సినిమాలు 'ప్రేమంటే, 12A రైల్వే కాలనీ, రాజు వెడ్స్ రాంబాయి' ప్రత్యక్షమయ్యాయి. శుక్రవారం రిలీజైన అన్ని మూవీలను సైబర్ ముఠా పైరసీ చేసింది. ఐ బొమ్మ, బప్పం బ్లాక్ అయినా.. మూవీ పైరసీ ఆగడం లేదు. థియేటర్లో కెమెరాలతో రికార్డ్ చేసి నెట్‌లో అప్‌లోడ్ చేశారు.