'అభివృద్ధికి సూచిక రాజీవ్ గాంధీ'

'అభివృద్ధికి సూచిక రాజీవ్ గాంధీ'

MNCL: అభివృద్ధికి సూచిక మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని జన్నారం మార్కెట్ కమిటీ ఛైర్మెన్ దుర్గం లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పార్టీ జన్నారం మండలం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ముజఫర్ ఖాన్, మేకల మాణిక్యం అన్నారు. రాజీవ్ గాంధీ పుట్టిన రోజు పురస్కరించుకొని బుధవారం మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో కాంగ్రెస్ నాయకులతో కలిసి కేకులు కట్ చేశారు.