రియల్ ఎస్టేట్ పేరుతో రూ.93 లక్షలు సాహా

KNR: ప్లాట్ ఇప్పిస్తానని రూ.93లక్షలు తీసుకొని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు జమ్మికుంట పట్టణ సీఐ రవి తెలిపారు. జమ్మికుంటకు చెందిన పొనగంటి కావ్యకు 2023లో మ్యానకొండ సాయికిరణ్‌తో పరిచయం కాగా.. తను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాని తెలిపాడు. తక్కువ ధరలో ప్లాట్ ఇప్పిస్తానని నమ్మించి తన వద్ద నగదు 93లక్షల తీసుకొని ఎలాంటి ఫ్లాట్, ఇల్లు ఇవ్వలేదు.