ధర్మవరంలో ''వార్డ్ వాచ్' కార్యక్రమం

ధర్మవరంలో ''వార్డ్ వాచ్' కార్యక్రమం

ATP: ధర్మవరం టీడీపీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ ధర్మవరంలో ఎన్నికలకు ముందు పాదయాత్ర కార్యక్రమం చేపట్టారు. టీడీపీ శ్రేణులు మాట్లాడుతూ.. 40 వార్డుల్లో గల సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా ప్రతిరోజు ఉదయం 7 గంటలకు వార్డ్ కమిటీ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వెళ్లి 40 వార్డులలో 'వార్డ్ వాచ్' కార్యక్రమం ద్వారా వార్డులలో గల సమస్యలను పరిష్కరిస్తాం అన్నారు.