VIDEO: రైల్వే ట్రాక్‌పై అంబులెన్స్..!

VIDEO:  రైల్వే ట్రాక్‌పై అంబులెన్స్..!

అంబులెన్స్‌లా కనిపించే ఓ చిన్న వాహనం రైల్వే ట్రాక్‌పై వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో దూరం నుంచి చూస్తే ఆ వాహనం అంబులెన్స్ మాదిరిగా కనిపిస్తుంది. కానీ దగ్గరకు వచ్చే సరికి అది నార్మల్ వాహనంలా కనిపిస్తుండటంతో నెటిజన్స్ షాక్ అవుతున్నారు. అది అంబులెన్స్ కాదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే అది ఒక రైల్వే ట్రాక్ తనిఖీ వాహనం.