నూతన ట్రాన్స్‌ఫార్మర్లను ప్రారంభించిన మున్సిపల్ ఛైర్మన్

నూతన ట్రాన్స్‌ఫార్మర్లను ప్రారంభించిన మున్సిపల్ ఛైర్మన్

WGL: నర్సంపేట మున్సిపాలిటీలోని 10వ, 26వ వార్డుల్లో నూతన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను శనివారం మున్సిపల్ ఛైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా లో-వోల్టేజ్ సమస్యలు తలెత్తకుండా నూతన ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.