గూగుల్‌లో అమ్మాయిలు వెతికే టాప్-5 ఇవే!
భారత్‌లోని టీనేజ్ అమ్మాయిలు గూగుల్‌లో వినోదం మాత్రమే కాదు.. తమ వ్యక్తిగత జీవితం కోసం సెర్చ్ చేస్తున్నట్లు పలు నివేదికల్లో తేలింది. బ్యూటీ&మేకప్(35%), ఫ్యాషన్(25%), కొరియన్ డ్రామాలు(18%), హెల్త్&ఫిట్‌నెస్(12%), స్టడీస్&కెరీర్(10%) టాపిక్స్ గురించి శోధిస్తున్నారు. ఇతరులను అడగలేని సమస్యలకు సమాధానాల కోసం ఇంటర్నెట్‌ను ఆశ్రయిస్తున్నట్లు తేలింది.