రిజర్వేషన్లలో జోక్యం చేసుకోలేం: హైకోర్టు

రిజర్వేషన్లలో జోక్యం చేసుకోలేం: హైకోర్టు

TG: రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రిజర్వేషన్‌ల వ్యవహారంలో దాఖలైన పిటిషన్‌లపై హైకోర్టు తీర్పు వెలువరించింది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. SC, ST జనాభా లేని చోట కూడా ఆయా కులాలకు వార్డుమెంబర్లు, సర్పంచి రిజర్వేషన్లు కేటాయించారని పిటిషనర్లు కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై SEC వాదనను రికార్డు చేసుకున్న కోర్టు.. విచారణ ముగించింది.