'ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తిస్థాయి పునరావాసం కల్పించాలి'

'ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తిస్థాయి పునరావాసం కల్పించాలి'

W.G: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తిస్థాయి పునరావాసం కల్పించాలని, అర్హులైన వారందరికీ R&R ప్యాకేజీ ఇవ్వాలని, గోదావరి వరద ముంపుకు శాశ్వత పరిష్కారం చూపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.రవి అన్నారు. శుక్రవారం ఏలూరులో ఆయన మాట్లాడుతూ.. కేవలం వరదలు వచ్చినప్పుడే కాకుండా గోదావరి వరద ముంపుకు శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలన్నారు.