అభివృద్ధిని వేగవంతం చేయాలి: అదనపు కలెక్టర్
NRML: దిలావర్పూర్ మండల కేంద్రంలో గురువారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరించారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాల సర్పంచులు, అధికారులు అభివృద్ధిని వేగవంతం చేయాలని సూచించారు. ఎంపీడీవో, ఎంపీవో, తదితరులు పాల్గొన్నారు.