వరుస ప్రమాదాలు.. ముగ్గురు స్పాట్ డెడ్

NTR: జిల్లాలో అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్‌పై ఓ యువకుడు, ఇబ్రహీంపట్నంలో భిక్షాటన చేసుకుంటూ జీవించే మహిళ, కంచికచర్ల(M) పరిటాల హైవేపై విశాఖకు చెందిన సన్నీబాబు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వేర్వేరు ఘటనలు ముగ్గురు కుటుంబాల్లో కన్నీటి గాధలుగా మారాయి.