కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి: MLA
BHPL: రేగొండ మండలంలోని జగ్గయ్యపేట, సుల్తాన్‌పూర్, వెంకటేశ్వరపల్లి, రేగొండ, రామన్నగూడెం తండా గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు ఇవాళ MLA గండ్ర సత్యనారాయణ రావు, DCC అధ్యక్షుడు బట్టు కరుణాకర్ ప్రచారం నిర్వహించారు. MLA మాట్లాడుతూ.. ఈనెల 11న జరిగే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.