కాటేరమ్మ కొడుకు వచ్చేశాడు!

కాటేరమ్మ కొడుకు వచ్చేశాడు!

IPL 2026 కోసం ఆరెంజ్ ఆర్మీ 'కాటేరమ్మ కొడుకు' హెన్రిచ్ క్లాసెన్ SRH జట్టుతో చేరాడు. ఇందుకు సంబంధించిన స్పెషల్ వీడియోను 'హైదరాబాద్ కా సలార్.. ఆరెంజ్ ఆర్మీ కా సలార్' అంటూ ఓ స్పెషల్ వీడియోను SRH షేర్ చేసింది. 2023 నుంచి హైదరాబాద్ తరఫున ఆడుతున్న క్లాసెన్.. గత 3 సీజన్లలోనూ 440+ రన్స్ చేశాడు. ఇక ఈ నెల 28న సీజన్ ఓపెనర్‌లోనే SRH, డిఫెండింగ్ ఛాంపియన్ RCB ఢీకొననున్నాయి.