'రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రాప్రదేశ్‌గా తీర్చిదిద్దటమే లక్ష్యం'

'రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రాప్రదేశ్‌గా తీర్చిదిద్దటమే లక్ష్యం'

NTR: గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్‌లో గురువారం సీఎంఆర్‌ఎఫ్ కింద మంజూరైన రూ.32 ల‌క్ష‌లు విలువ గ‌ల చెక్కులను 51 మంది లబ్ధిదారులకు ఎంపీ కేశినేని శివ‌నాథ్ అందజేశారు. ఎంపీ కేశినేని శివ‌నాథ్ ల‌బ్దిదారుల‌తో మాట్లాడి ఆరోగ్య ప‌రిస్థితి అడిగి తెలుగుసుకున్నారు.