శీలంవారిపల్లిలో నూతన ATM ప్రారంభం

శీలంవారిపల్లిలో నూతన ATM ప్రారంభం

ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని శీలంవారిపల్లిలో ఉన్న కదిరి బాబురావు వ్యవసాయ కళాశాల ప్రాంగణంలో నూతన ATMను ఏర్పాటు చేశారు. ఈ కెనరా బ్యాంకు ATMను గురువారం కరెస్పాండంట్ కదిరి పార్ధసారధి, తిరుపతి కెనరా బ్యాంకు జనరల్ మేనేజర్ పాండురంగ మితంతయా ప్రారంభించారు. కళాశాలలోని విద్యార్థులు పరిసర గ్రామాల ప్రజలు ATNను సద్వినియోగం చేసుకోవాలన్నారు.