VIDEO: రోడ్డు మధ్యలో కరెంట్ పోల్

VIDEO: రోడ్డు మధ్యలో కరెంట్ పోల్

MDCL: ఉప్పల్ బస్టాండ్ నుంచి వెంకటేశ్వర స్వామి దేవాలయం వైపు వెళ్లే రహదారిలో రోడ్డు మధ్యలో కరెంటు పోల్ ప్రమాదకరంగా ఉంది. రోడ్డు నిర్మించేటప్పుడు కరెంటు స్తంభాన్ని, పక్కకు మార్చకుండా, GHMC అధికారులు రోడ్డు వేసి చేతులు దులుపుకున్నారు. అధికారులు మాత్రం ఏళ్లు గడిచినా పట్టించుకోవడం లేదన్నారు. యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు పోతేగాని పట్టించుకోరా అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.